విల్ జాక్స్.. 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ

72చూసినవారు
విల్ జాక్స్.. 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ విజృంభించారు. 41 బంతుల్లో సెంచరీ చేశారు. అర్ధ సెంచరీ తర్వాత కేవలం 10 బంతుల్లోనే శతకం బాదారు. అంతకుముందు 31 బంతుల్లో జాక్స్ ఫిఫ్టీ చేశారు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. మోహిత్ వేసిన ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు.. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. అతడి ధాటికి బంతి ఎక్కడ వేయాలో తెలియక రషీద్ ఖాన్ బెంబేలెత్తిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్