ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: జీవన్ రెడ్డి

76చూసినవారు
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ పదవీకి రాజీనామా చేస్తానని అన్నారు. తన ప్రమేయం లేకుండా జరగాల్సినది జరిగిపోయిందని అన్నారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. కాగా తనను బీజేపీ నుంచి ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని అన్నారు.

సంబంధిత పోస్ట్