రేవంత్ మమ్మల్ని చంపేస్తారేమో?: హరీశ్ రావు

65చూసినవారు
రేవంత్ మమ్మల్ని చంపేస్తారేమో?: హరీశ్ రావు
ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలంతా చావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని BRS మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 'ఆయన్ను ఉద్యోగాల గురించి అడిగితే చావాలని మాట్లాడారు. రైతు రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే చావాలని అంటున్నారు. ఈరోజు చావాలని కోరుకున్న వ్యక్తి రేపు మాపై భౌతిక దాడులు చేయిస్తారేమో. మమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేస్తారనే అనుమానం కూడా కలుగుతోంది' అని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్