తైవాన్ అధ్యక్షుడిగా విలియమ్ లయి ప్రమాణ స్వీకారం

67చూసినవారు
తైవాన్ అధ్యక్షుడిగా విలియమ్ లయి ప్రమాణ స్వీకారం
తైవాన్ నూతన అధ్యక్షుడిగా విలియమ్ లయి.. ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తమ దేశంపై సైనిక చర్యలను చైనా నిలిపివేయాలని విలియమ్ తన తొలి ప్రసంగంలో కోరారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. చైనా కవ్వింపు చర్యలు ప్రపంచ శాంతి, సుస్థిరతకు అతిపెద్ద సవాల్‌గా మారుతున్నట్లు విలియమ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్