జగన్‌పై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు

51చూసినవారు
జగన్‌పై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెకితో చేసుకున్న ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్‌పై చర్యలేవీ? అని ప్రశ్నించారు. ఎఫ్‌బీఐ ఛార్జ్‌షీట్‌లో తన పేరు లేదని జగన్‌ చెప్పడం.. ఆయన వెర్రితనం అంటూ ఎద్దేవా చేశారు. సెకితో గత ప్రభుత్వ ఒప్పందాలపై కూటమి సర్కార్‌ స్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్