స్టెల్లా షిప్‌లో మరోసారి తనిఖీలు

66చూసినవారు
స్టెల్లా షిప్‌లో మరోసారి తనిఖీలు
AP: రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా షిప్‌లో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. కాకినాడ పోర్టులో మూడు గంటలుగా షిప్‌లో శాంపిల్స్‌ను సేకరించారు. 38 వేల మెట్రిక్ టన్నుల రైస్ లోడ్ అయినట్లు, 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ, అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్