తెలంగాణలో 2 రోజులు వైన్స్ బంద్

61చూసినవారు
తెలంగాణలో 2 రోజులు వైన్స్ బంద్
తెలంగాణలో ఈనెల 27న ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని ఆదేశించింది. మే 25న సా. 4.00 గంటల నుండి 27న సాయంత్రం 4.00 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి.

సంబంధిత పోస్ట్