VSR పార్టీని వీడటం తీరని లోటు: వైసీపీ ఎంపీ (వీడియో)

61చూసినవారు
AP: వైసీపీకి వెన్నెముక వంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చాలా బాధాకరమని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. ఓ సభ్యుడిగా రాజీనామా చేస్తే మళ్లీ పార్టీ నుంచి ఎన్నికయ్యే పరిస్థితి ఉండదన్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడటం తీరని లోటు అని చెప్పారు.

సంబంధిత పోస్ట్