విజయసాయిరెడ్డి రాజీనామా.. హోంమంత్రి అనిత సెటైర్లు

81చూసినవారు
విజయసాయిరెడ్డి రాజీనామా.. హోంమంత్రి అనిత సెటైర్లు
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, ఎలాంటి ఒత్తిళ్లూ లేవని VSR స్పష్టం చేశారు. VSR రాజీనామాపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డి కలలోకి గొడ్డలి వచ్చిందేమో..? అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చునని అన్నారు. ప్రస్తుతం హోంమంత్రి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్