మహిళ కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు.. ఎలా వచ్చయంటే!

50చూసినవారు
మహిళ కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు.. ఎలా వచ్చయంటే!
ఒక మహిళ కడుపులో 2.5 కిలోల తల వెంట్రుకలు ఉండటం చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 25 ఏళ్ల మహిళ గర్భం దాల్చినప్పుడు తన తలపై ఉన్న జుట్టును తినడం అలవాటు చేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చిత్రకూట్‌లోని జానకి కుండ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ నిర్మలా గెహానీ నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ వెంట్రుకల ఉండను తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్