ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి?

600చూసినవారు
ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి?
నటుడు, మంత్రి ఉదయనిధిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో డీఎంకే యువజన విభాగ మహానాడు జరగనున్న వేళ ఈ తంతు జరుగుతుందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు కావడంతో ఉదయనిధికి ప్రజల్లో, నాయకుల్లో ఆదరణ ఉంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఉదయనిధి 'మాస్ లీడర్'గా గుర్తింపు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్