తాడేపల్లిలో మహిళపై హత్యాచారం (వీడియో)

65చూసినవారు
AP: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొలనుకొండ జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఓ మహిళపై హత్యాచారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మహిళపై అత్యాచారం చేసి గొంతుపై కత్తితో పొడిచి చంపినట్లు తెలిపారు. మహిళ ముఖంపై కత్తి గాట్లు ఉన్నాయన్నారు. ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలం వద్ద ఫోన్, హ్యాండ్ బ్యాగ్ లభించాయని, మహిళ వివరాలు తెలసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దర్యాప్తు జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్