చెట్టుకు కట్టేసి మహిళను కొట్టారు (వీడియో)

52చూసినవారు
యూపీలోని అలీఘర్‌ జిల్లా అత్రౌలీలోని సూరత్‌గఢ్ గ్రామం తాజాగా దారుణం జరిగింది. మహేష్‌తో ప్రీతికి 2023లో పెళ్లి జరిగింది. అయితే కట్నంగా బైక్ ఇవ్వలేదని ఆమెను అత్తమామలు వేధిస్తున్నారు. ఇటీవల ప్రీతి తండ్రి చనిపోయాడు. దీంతో ఆమె అత్తమామల ధైర్యం మరింత పెరిగింది. ఆమెను తాజాగా చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్