మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే ప్రమాదంలో ఉన్నట్లే

551చూసినవారు
మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే ప్రమాదంలో ఉన్నట్లే
మహిళల్లో చర్మం రంగు మారడం అనేది కిడ్నీ సమస్యలకు సంకేతమని వైద్య నిపుణులు అంటున్నారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ బ్యాలెన్స్ తప్పుతుందంటున్నారు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోయినా లేదా మూత్ర పిండాలలో ఇన్ఫెక్షన్స్ వస్తే కళ్లు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని, కళ్లకింద నల్లటి వలయాలు, కళ్లు ఎరుపు ఎక్కడం వంటి సమ్యలు కూడా కిడ్నీ పనితీరులో సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు వైద్యులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్