KKR భారీ స్కోర్.. SRH టార్గెట్ ఇదే!

604చూసినవారు
KKR భారీ స్కోర్.. SRH టార్గెట్ ఇదే!
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగారు. ఫిల్ సాల్ట్ ఆచీతూచి ఆడగా, ఇన్నింగ్స్ చివర్లో రస్సెల్, రింకూ మెరుపులు మెరిపించారు. దీంతో KKR నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సాల్ట్ 54, రమణ్‌దీప్ 35 పరుగులు చేశారు. ఇక రస్సెల్(64*) 7 సిక్సర్లు, 3 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. రింకూ 23 పరుగులతో ఆకట్టుకున్నాడు. నటరాజన్ 3, మార్కండే 2, కమిన్స్ 1 వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్