ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవం.. 2024 థీమ్

56చూసినవారు
ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవం.. 2024 థీమ్
ఫార్మసిస్ట్‌లు- ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడమే ఈ ఏడాది ఫార్మసిస్ట్‌ల దినోత్సవం థీమ్. పెరుగుతున్న సంక్లిష్టత, వాటిని పరిష్కరించడంలో ఫార్మసిస్ట్‌ల ప్రాముఖ్యత గురించి ఈ ఏడాది తెలియజేస్తుంది. ఔషధ తయారీ వాటి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించుట, వ్యాధిగ్రస్తులకు మంచి మందులు వినియోగం, తగు సూచనలు, సలహాలు ఇవ్వడం, వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల పాత్ర వెలకట్ట లేనిది.

సంబంధిత పోస్ట్