ఏపీలో రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు మద్యం దుకాణాల లైసెన్సు రుసుము

53చూసినవారు
ఏపీలో రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు మద్యం దుకాణాల లైసెన్సు రుసుము
ఏపీలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై 10 శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి. దీన్ని రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్