ఎస్ఆర్హెచ్ సాధించిన ప్రపంచ రికార్డులు

1560చూసినవారు
ఎస్ఆర్హెచ్ సాధించిన ప్రపంచ రికార్డులు
శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ పలు ప్రపంచ రికార్డులు సాధించింది. పవర్ ప్లేలో అత్యధిక బౌండరీలు(24), అత్యధిక సిక్సర్లు(11) కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో 2014లో సస్సెక్స్ పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే అత్యంత వేగంగా(8.4 ఓవర్లు) 150 రన్స్ చేసిన జట్టుగా, తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు(158) చేసిన టీంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనత సాధించింది.

సంబంధిత పోస్ట్