నూడుల్స్‌లో పురుగులు.. షాకింగ్ వీడియో

48047చూసినవారు
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నూడుల్స్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటి తయారీ ప్రక్రియ సులభం కావడంతో ఎక్కువ మంది వీటి పట్ల మొగ్గు చూపుతారు. అయితే నూడుల్స్ తినే వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఓ ప్యాకెట్‌ ఓపెన్ చేసి నూడుల్స్‌ను ఓ వ్యక్తి మైక్రో స్కోప్ కింద పెట్టి పరిశీలించాడు. అందులో పెద్ద సంఖ్యలో పురుగులు కనిపించాయి. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్