బుమ్రా పేరిట చెత్త రికార్డు

551చూసినవారు
బుమ్రా పేరిట చెత్త రికార్డు
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా బుమ్రా నిలిచారు. 2013లో ఐపీఎల్ డెబ్యూ చేసిన బుమ్రా ఇప్పటి వరకు 29 నో బాల్స్ వేశారు. తర్వాతి స్థానాల్లో ఉమేశ్ యాదవ్(24), శ్రీశాంత్(23), ఇషాంత్ శర్మ(22), అమిత్ మిశ్రా(21), లసిత్ మలింగ(18) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్