రాజీవ్ గాంధీ 30వ వర్థంతి

65చూసినవారు
రాజీవ్ గాంధీ 30వ వర్థంతి
భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కట్టగొమ్ముల, విద్యాసాగర్ రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకటస్వామి, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు నీలం పద్మ, మాజీ ఎంపీటీసీ ఎండీ జైనుద్దీన్, ఆలేరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి సాగర్, మోతె వెంకటేష్, మన్యం సంతోష్ ప్రభు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్