కోమటిరెడ్డి బ్రదర్స్ చర్చకు సిద్ధమా? : పడాల శ్రీనివాస్

579చూసినవారు
భువనగిరి ఎంపీగా వ్యవహరించిన కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి పార్లమెంటు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.? అని మంగళవారం ఆలేరు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బిజెపి నాయకులు పడాల శ్రీనివాస్ సవాల్ విసిరారు. భువనగిరిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి గతంలో ఎంపీగా భువనగిరి పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్