ఎస్సీ మోర్చ ఆత్మీయ సమ్మేళనం

77చూసినవారు
భువనగిరిలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుగ్గ దేవేందర్ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి పార్లమెంటు ఎస్సీ మోర్చా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భువనగిరి పార్లమెంటు వ్యాప్తంగా బిజెపి ఎస్సీ మోర్షన్ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్