యాదగిరిగుట్టలో సత్తా చాటిన బీజేపీ

68చూసినవారు
యాదగిరిగుట్టలో సత్తా చాటిన బీజేపీ
రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా 8 లోక్​సభ స్థానాల్లో విజయం సాధించింది. అదేవిదంగా యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ గాలి వీచింది. గత లోక్​సభ ఎన్నికల్లో కంటే, మున్సిపల్ పరిధిలోనీ 14 బూత్ లలో బీజేపీ కి 5422 ఓట్లు పడగా కాంగ్రెస్ కి 3160 ఓట్లు సాధించింది. పార్లమెంట్​ ఎన్నికలో ​బీజేపీ పై విశ్వాసం ఉంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్