మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిస్కరణ

150చూసినవారు
మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిస్కరణ
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పురపాలక కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గొల్లపల్లి వెంకటయ్య, సహకార సంఘం బ్యాంకు చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, జెడ్పిటిసి గొల్లపల్లి శారద, కౌన్సిలర్స్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, కూరెళ్ళ కుమారస్వామి, వనం స్వామి, ధబ్బేటి విజయ, గుర్రం కవిత, ఎర్రబెల్లి మల్లమ్మ, లంకల సుజాత, కారుపోతుల శిరీష, మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి, మేనేజర్ శంకర్, బిల్ కలెక్టర్ సోమయ్య, మునిసిపల్ కోఆప్షన్ మెంబర్స్ ఆనందమా, గణగాని నరసయ్య, మహమ్మద్ నబీ, షాహిసుల్తానా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొణతo యాకుబ్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కొండ సోమల్లు, గజ్జి మల్లేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్