బొమ్మలరామారం మండలం ఫకీర్ గూడెం గ్రామ పంచాయతీలో "గందగి విముక్త్ భారత కార్యక్రమంలో భాగంగా.. గ్రామంలో ప్లాస్టిక్ సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడ బోయిన గణేష్, ఉప సర్పంచ్ బొబ్బల అంజి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, స్థాయి సంఘం సభ్యులు, పలువురు గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.