నోడల్ అధికారులతో ఎన్నికల అధికారి సమీక్ష

73చూసినవారు
నోడల్ అధికారులతో ఎన్నికల అధికారి సమీక్ష
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ నోడల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తూ మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలను తీసుకోవాలన్నారు. నోడల్ అధికారులు విధివిధానాల మార్గదర్శకాల పట్ల క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్