నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్న స్టోన్ క్రషర్లు

77చూసినవారు
నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్న స్టోన్ క్రషర్లు
బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలోని బాలాజీ క్రషర్ పై చర్యలు తీసుకోవాలని మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ యాజమాన్యం తవ్వకాలు బ్లాస్టింగ్లు చేస్తుందని పేర్కొన్నారు. భారీ పేలుడు శబ్దాలకు ఇంటి పెచ్చులు ఉడిపోతున్నాయని వాహనాల దుమ్ము ధూళితో రోడ్లు అన్నీ గుంతల మాయమైతున్నాయని వాపోయారు. తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్