యాదగిరిగుట్ట: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

80చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్