శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక పూజలు

56చూసినవారు
భువనగిరి పట్టణ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఆవుపాలతో అభిషేకించి, పువ్వులతో అలంకరించి, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ చీకటిమల్ల రాములు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్