బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి కుంకుమార్చన

76చూసినవారు
బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి కుంకుమార్చన
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్