భువనగిరి: మాజీ ప్రధానికి ఘన నివాళి

61చూసినవారు
భువనగిరి: మాజీ ప్రధానికి ఘన నివాళి
భువనగిరి పట్టణంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవేస్ ఛిస్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, డి రాములు, బెండె లాల్ రాజు, పిట్టల బాలరాజు, గ్యాస్ చిన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్