బీబీనగర్: రైతు భరోసా సర్వేని పరిశీలించిన జిల్లా కలెక్టర్

83చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని మహదేవ్పూర్, మక్తఅనంతారం గ్రామంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల సర్వే ని ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అధికారి అనిత రామచంద్రన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈకార్యక్రమంలో డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్