బిజెపి నాయకులు మహిళలపై సామాజిక దాడి చేస్తున్నారు: దయాకర్

68చూసినవారు
బిజెపి ఆఫీసు పై జరిగిన దాడిని బిజెపి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని మరి మహిళలపై ప్రియాంక గాంధీ పై సామాజిక దాడి చేస్తున్న బిజెపి నాయకులు రమేష్ బీదూరి పరిస్థితి ఏందో బిజెపి నాయకులు ఆలోచించుకోవాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. రమేష్ ను చెప్పుతో కొట్టేది వదిలేసి బిజెపి ఆఫీసులపై దాడులు చేస్తున్నాయని అనడం సిగ్గుచేటు అని అన్నారు. ఒక మహిళ పట్ల మహిళా సమాజం పట్ల ఉన్న సోయి ఏంటిదో రమేష్ ను చూస్తే అర్థమవుతుందని అన్నారు. మీరు మహిళ వ్యతిరేకులే కాదు జుగుప్సాకరమైన పరిస్థితి ఉందని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్