ఎబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

60చూసినవారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ మాట్లాడుతూ. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల పేరిట పుస్తకాల పేరిట అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తగిన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలలో లేక ప్రైవేటు సంస్థలపై మొగ్గు చూపుతున్నారని అని అన్నారు. కార్యక్రమంలో శివ, సిద్ధూ, పాల్గొన్నరు.

సంబంధిత పోస్ట్