యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్, యాదగిరిగుట్ట, రాజపేట వలిగొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం రావడం జరిగింది. రైతులు వరి కోసి ధాన్యాన్ని ఐకేపీ మార్కెట్లలో పోయడంతో పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయ్యాయి. అధికారులు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.