మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

1549చూసినవారు
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది బిబినగర్ మండలంలోని మహదేవ్పూర్ గ్రామానికి చెందిన మునిగల్ల నరసింహ్మ ఇటీవల మరణించారు. వారి కుటుంబానికి రేవంతన్న యువ సైన్యం తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంతన్న యువ సైన్యం జిల్లా అధ్యక్షుడు మునిగల్ల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాండ్ల రమేష్, సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండల్, జాంగిర్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్