గ్రామశాఖ అధ్యక్షుడిగా రమేష్ ఎన్నిక

662చూసినవారు
గ్రామశాఖ అధ్యక్షుడిగా రమేష్ ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాండ్ల రమేష్ ని పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్నుకోవడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి, అధ్యక్ష పదవి కట్టబెట్టిన పార్టీ పెద్దలకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్