అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు

83చూసినవారు
అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు
బీబీనగర్ మండల కేంద్రంలో పోచంపల్లి రోడ్ సమీపంలో శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం పాముకుంట్ల సుశీల శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, పాముకుంట్ల రామానుజులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్