వలిగొండ: ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టలేని స్థితిలో బీ. ఆర్. ఎస్

84చూసినవారు
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం వలిగొండలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ. ఆర్. ఎస్ పుణె, దుబాయ్ నుండి సోషల్ మీడియా పెట్టుకొని పనికిరాని రాద్దాంతం చేస్తునారు అని అన్నారు.
కొంచెం వదిలేస్తే మా కాంగ్రెస్ లో చేరేవాడు మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అని అన్నారు.
ఎమ్మెల్సీ లో అభ్యర్థినీ కూడా పెట్టలేని స్థితిలో బీ. ఆర్. ఎస్ పార్టీ ఉంది అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్