యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో సీఎంరేవంత్ రెడ్డి మూసి పునర్జీవ పాదయాత్ర ఏర్పాట్ల పరిశీలనలో అధికారుల మధ్య గొడవ చోటు చేసుకుంది.
ఒకవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఏర్పాట్ల పరిశీలనలో ఉండగానే ఆర్ అండ్ బి శాఖ ఈఈ, ఇరిగేషన్ శాఖ డీఈ ఇద్దరు గొడవపడ్డారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఎదురుగానే ఇద్దరు అధికారులు గొడవ పడ్డారు.