ఇంటింటికి మొక్కలు నాటిన యువకులు

53చూసినవారు
ఇంటింటికి మొక్కలు నాటిన యువకులు
బుధవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో, యాదగిరిపల్లిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా యువకులు, గ్రామంలోని ప్రతి ఇంటిలో ఒక మొక్కను నాటారు. సుమారు 250 మొక్కలకు పైగా నాటి, యువత ఆదర్శంగా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్