ఈ ఆలయానికి వెళ్లేముందు వందసార్లు ఆలోచించాల్సిందే.. (Video)

589చూసినవారు
చైనాలోని ‘మౌంట్ తైషాన్’ అనే ప్రదేశానికి సంబంధించిన వీడియో వేగంగా వైరలవుతోంది. ఈ ప్రదేశానికి వెళ్ళడానికి 6600 కంటే ఎక్కువ మెట్లు ఎక్కాలి. అందుకే ఈ వీడియోలో చాలా మంది కాళ్లు వణుకుతున్నట్లు కనిపిస్తున్నాయి. రెయిలింగ్ పట్టుకుని మెట్లు ఎక్కలేని వారు, దిగలేని వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా స్ట్రెచర్లపైనే తీసుకెళ్లే విధంగా తయారైంది కొందరి పరిస్థితి. ప్రస్తుతం ఈ వీడియో @TheFigen అనే ఖాతాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్