యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం.. సీసీ విజువల్స్ (వీడియో)

1086చూసినవారు
ఏపీలోని ఏలూరులో యువతిని యువకుడు నడిరోడ్డుపై హత్య చేసిన విషయం తెలిసిందే. ఏసురత్నం (23) తనను ప్రేమించాలంటూ రత్న గ్రేస్ (22) వెంటపడేవాడు. ఆమెకు ఇటీవల నిశ్చితార్థం కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ఆమెపై దాడి చేసి దారుణంగా చంపేశాడు. తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఇందుకు సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్