రోడ్డుపై యువతి రచ్చ (వీడియో)

292422చూసినవారు
యూపీ ఘజియాబాద్‌లోని వైశాలి సెక్టార్-1లో ఆదివారం ఓ యువతి రోడ్డుపై బీభత్సం సృష్టించింది. రోడ్డుపై పలు వాహనాలను ఆపి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. వాహనదారులతో దుర్భాషలాడింది. శనివారం కూడా ఆ యువతి ఇలాగే ప్రవర్తించింది. అయితే ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్