స్కూటీపై కేఫ్‌లోకి దూసుకెళ్లిన యువతి (వీడియో)

52చూసినవారు
అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇదే కోవలో ఓ యువతి స్కూటీ నడుపుతూ ప్రమాదానికి గురైంది. స్కూటీ నడుపుతుండగా దాని ముందు చక్రం గాల్లోకి లేచింది. వేగంగా ఓ కేఫ్ వైపు ఆ స్కూటీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో కేఫ్ వెలుపల ఉన్న ఓ బోర్డును ఢీకొట్టి ఆగిపోయింది. కేఫ్ వద్ద ఉన్న కస్టమర్లు ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్