నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

55చూసినవారు
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ధూమపానం అనేది ఓ ఫ్యాషన్ లాగా మారిపోయింది. పొగాకు వల్ల ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పక్కవాళ్ళకి కూడా ప్రమాదమే. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.

సంబంధిత పోస్ట్