నడిరోడ్డపై యువకుడిని కాల్చిచంపిన భద్రతా బలగాలు (VIDEO)

57చూసినవారు
నడిరోడ్డుపై ఓ యువకుడిని భద్రతా బలగాలు తుపాకులతో కాల్చివేసిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. సదరు యువకుడు పాలస్తీనాకు చెందినవాడని సమాచారం. ఇజ్రాయెల్ సాయుధ దళాలు చేస్తున్న పాలస్తీనాపై చేస్తున్న దాడులను తట్టుకోలేక, ఓ సాయుధుడిని కత్తితో పొడిచేందుకు యత్నించగా, భద్రతా సిబ్బంది అతడిని కాల్చిచంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్