నడిరోడ్డుపై యూట్యూబర్‌లు హల్చల్ (వీడియో)

75చూసినవారు
యూపీలోని బులంద్‌షహర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి స్థానిక యూట్యూబర్‌లు బహిరంగంగా రెచ్చిపోయారు. నడిరోడ్డుపై ముఖాలకు మాస్కులు ధరించి, శరీరాలకు ఎరుపు రంగు పూసుకుని.. 'జవాన్' మూవీలో షారుఖ్ ఖాన్‌ కనిపించిన లుక్ లో కర్రలు పట్టుకుని హల్చల్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 6 మంది యూట్యూబర్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్