అడవిలో గున్న ఏనుగుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. వైరల్ వీడియో

59చూసినవారు
ఓ ఏనుగుల గుంపు ఓ చిన్నారి ఏనుగును కాపాడుకుంటున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో గున్న ఏనుగు చుట్టూ మిగతా ఏనుగులు రక్షణ వలయంగా ఏర్పడి నిద్రిస్తున్న వీడియోను ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ధను పరణ్ ఈ అందమైన దృశ్యాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్